(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
భీష్మపర్వ - అధ్యాయ 020
॥ శ్రీః ॥
6.20. అధ్యాయః 020
Mahabharata - Bhishma Parva - Chapter Topics
కురుసేనాగమనప్రకారవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ।
సూర్యోదయే సంజయ కే ను పూర్వం
యుయుత్సవో హృష్యమాణా ఇవాసన్।
మామకా వా భీష్మనేత్రాః సమీపే
పాండవా వా భీమనేత్రాస్తదానీం ॥ 6-20-1(39366)
కేషాం జఘన్యౌ సమసూర్యౌ సవాయూ
కేషాం సేనాం శ్వాపదాశ్చాభషంత ।
కేషాం యూనాం ముఖవర్ణాః ప్రసన్నాః
సర్వం హ్యేతద్బ్రూహి తత్త్వం యథావత్ ॥ 6-20-2(39367)
సంజయ ఉవాచ। 6-20-3x(3996)
ఉభే సేనే తుల్యమివోపయాతే
ఉభే వ్యూహే హృష్టరూపే నరేంద్ర।
ఉభే చిత్రే వనరాజిప్రకాశే
తథైవోభే నాగరథాశ్వపూర్ణే॥ 6-20-3(39368)
ఉభే సేనే బృహత్యౌ భీమరూపే
తథైవోభే భారత దుర్విషహ్యే ।
తథైవోభే స్వర్గజయాయ సృష్టే
తథైవోభే సత్పురుషోపజుష్టే ॥ 6-20-4(39369)
పశ్చాన్ముఖాః కురవో ధార్తరాష్ట్రాః
స్థితాః పార్థాః ప్రాఙ్ముఖా యోత్స్యమానాః ।
దైత్యేంద్రసేనేవ చ కౌరవాణాం
దేవేంద్రసేనేవ చ పాండవానాం ॥ 6-20-5(39370)
శీతో వాయుః పృష్ఠతః పాండవానాం
ధార్తరాష్ట్రాఞ్శ్వాపదా వ్యాహరంత ।
గజేంద్రాణాం మదగంధాంశ్చ తీవ్రా-
న్న సేహిరే తవ పుత్రస్య నాగాః ॥ 6-20-6(39371)
దుర్యోధనో హస్తినం పద్మవర్ణం
సువర్ణకక్షం జాలవంతం ప్రభిన్నం ।
సమాస్థితో మధ్యగతః కురూణాం
సంస్తూయమానో బందిభిర్మాగధైశ్చ ॥ 6-20-7(39372)
చంద్రప్రభం శ్వేతమథాతపత్రం
సౌవర్ణస్రగ్భ్రాజతి చోత్తమాంగే ।
తం సర్వతః శకునిః పార్వతీయైః
సార్ధం గాంధారైర్యాతి గాంధారరాజః ॥ 6-20-8(39373)
భీష్మోఽగ్రతః సర్వసైన్యస్య వృద్ధః
శ్వేతచ్ఛత్రః శ్వేతధనుః సఖంగః ।
శ్వేతోష్ణీషః పాండురేణ ధ్వజేన
శ్వేతైరశ్వైః శ్వేతశైలప్రకాశైః ॥ 6-20-9(39374)
తస్య సైన్యే ధార్తరాష్ట్రాశ్చ సర్వే
బాహ్లీకానామేకదేశః శలశ్చ।
యే చాంబష్ఠాః క్షత్రియా యే చ సింధో-
స్తథా సౌవీరాః పంచనదాశ్చ శూరాః ॥ 6-20-10(39375)
శోణైర్హయై రుక్మరథో మహాత్మా
ద్రోణో ధనుష్పాణిరదీనసత్వః ।
ఆప్తో గురుః ప్రథితః సర్వరాజ్ఞాం
పశ్చాచ్చమూమింద్ర ఇవాభియాతి ॥ 6-20-11(39376)
వార్ధక్షత్రిః సర్వసైన్యస్య మధ్యే
భూరిశ్రవాః పురుమిత్రో జయశ్చ।
సాల్వా మత్స్యాః కేకయాశ్చేతి సర్వే
గజానీకైర్భ్రాతరో యోత్స్యమానాః ॥ 6-20-12(39377)
శారద్వతశ్చోత్తరధూర్మహాత్మా
మహేష్వాసో గౌతమశ్చిత్రయోధీ।
శకైః కిరాతైర్యవనైః పహ్లవైశ్చ
సార్ధం చమూముత్తరతోఽభియాతి॥ 6-20-13(39378)
మహారథైర్వష్ణిభోజైః సుగుప్తం
సురాష్ట్రకైర్విదితైరాత్తశస్త్రైః ।
బృహద్బలం కృతవర్మాభిగుప్తం
బలం త్వదీయం దక్షిణేనాభియాతి ॥ 6-20-14(39379)
సంశప్తకానామయుతం రథానాం
మృత్యుర్జయో వార్జునస్యేతి సృష్టాః।
యేనార్జునస్తేన రాజన్కృతాస్త్రాః
ప్రయాతారస్తే త్రిగర్తాశ్చ శూరాః ॥ 6-20-15(39380)
సాగ్రం శతసహస్రం తు నాగానాం తవ భారత ।
నాగేనాగే రథశతం శతమశ్వా రథేరథే ॥ 6-20-16(39381)
అశ్వేఽశ్వే దశ ధానుష్కా ధానుష్కే శత చర్మిణః।
ఏవం వ్యూఢాన్యనీకాని భీష్మేణ తవ భారత ॥ 6-20-17(39382)
సంవ్యూహ్య మానుషం వ్యూహం దైవం గాంధర్వమాసురం।
దివసేదివసే ప్రాప్తే భీష్మః శాంతనవోఽగ్రణీః ॥ 6-20-18(39383)
మహారథౌఘవిపులః సముద్ర ఇవ ఘోషవాన్।
భీష్మేణ ధార్తరాష్ట్రాణాం వ్యూహః ప్రత్యఙ్ముఖో యుధి ॥ 6-20-19(39384)
అనంతరూపా ధ్వజినీ నరేంద్ర
భీమా త్వదీయా న తు పాండవానాం।
తాం చైవ మన్యే బృహతీం దుష్ప్రఘర్షాం
యస్యా నేతా కేశవశ్చార్జునశ్చ ॥ ॥ 6-20-20(39385)
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి వింశోఽధ్యాయః ॥
Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-20-1 భీష్మో నేత్రః నేతా యేషాం తే భీష్మనేత్రాః ॥
6-20-15 యేన యత్ర। తేన తత్ర ॥
6-20-20 అనంతరూపా వహ్వీ త్వదీయా నతు పాండవానాం సేనా వహ్వీ।
తథాపి తాం బృహతీమేవ మన్యే ఇతి సంబంధః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.